పునాది పనులురాబోయేది
నూతన మందిర శిలాన్యాసము (శంఖుస్థాపన)
ఆదివారం 15-11-2026 ఉదయం 9:57 నిమిషాలకు గుజ్జర్లపూడి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ విజ్ఞాన దత్త సాయి గురుదేవుల నూతన మందిర శిలాన్యాసము (శంఖుస్థాపన) వేద పండితులచే నిర్ణయించిన సుముహూర్తంలో జరగనుంది. భక్తులందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానం.
వివరాలు →