దశ: పునాది పనులుస్థితి: రాబోయేది
ఆదివారం 15-11-2026 ఉదయం 9:57 నిమిషాలకు గుజ్జర్లపూడి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ విజ్ఞాన దత్త సాయి గురుదేవుల నూతన మందిర శిలాన్యాసము (శంఖుస్థాపన) వేద పండితులచే నిర్ణయించిన సుముహూర్తంలో జరగనుంది. భక్తులందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానం.
ఫోటోలు
ఫోటోలు త్వరలో జోడించబడతాయి.
← అన్ని నిర్మాణ సమాచారం