నూతన మందిర శిలాన్యాసము (శంఖుస్థాపన) మహోత్సవం
- తేదీ: 15, నవంబర్ 2026, ఆదివారం
- సమయం: 9:57 AM
- వేదిక: గుజ్జర్లపూడి గ్రామం
భక్తులు యావన్మంది పాల్గొని, స్వామి వారి దేవస్థాన శంఖుస్థాపన వీక్షించి, తిలకించి, స్వామి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.
