ప్రధాన భాగానికి వెళ్ళండి
శ్రీ శ్రీ శ్రీ విజ్ఞాన దత్త సాయి మందిరం

పూజలు & కార్యక్రమాలు

కార్యక్రమాలు

నూతన మందిర శిలాన్యాసము (శంఖుస్థాపన) మహోత్సవం

  • తేదీ: 15, నవంబర్ 2026, ఆదివారం
  • సమయం: 9:57 AM
  • వేదిక: గుజ్జర్లపూడి గ్రామం

భక్తులు యావన్మంది పాల్గొని, స్వామి వారి దేవస్థాన శంఖుస్థాపన వీక్షించి, తిలకించి, స్వామి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.

ముహూర్త వివరాలు
శ్రీపరాభవ నామ సంవత్సరం, కార్తీక శుద్ధ షష్ఠి, ఆదివారం; ఉత్తరాషాఢ నక్షత్రం, ధనుస్సు లగ్నం, పుష్కరాంశ శుభ ముహూర్తం.
సిద్ధాంతి
శ్రీ శ్రీపతి బాలకృష్ణ గారు
ముఖ్య అతిథులు
  • శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారుమాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి శాసనసభ్యులు
  • శ్రీ శివ స్వామి గారుతాళ్ళాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి
ఇట్లు
గుజ్జర్లపూడి గ్రామ పెద్దలు, ప్రజలు

పూజలు & పండుగలు

సమయం & వివరాలు మందిర కమిటీ ధృవీకరించిన తరువాత ప్రకటించబడతాయి.